Home / 18+ / పెళ్లి తరువాత కూడా అదే రూట్ కంటిన్యూ చేస్తా…పోర్న్ స్టార్ సంచలనం

పెళ్లి తరువాత కూడా అదే రూట్ కంటిన్యూ చేస్తా…పోర్న్ స్టార్ సంచలనం

స్వాతి నాయుడు..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని యువకుడు ఉండడు.పోర్న్ వీడియోస్ లో నటిస్తూ కుర్రకారును ఆకర్షించింది.షకీలా,స‌న్నిలియోన్ వంటి పోర్న్ స్టార్స్ ఈ ఫీల్డ్ లో టాప్ లో ఉన్నారు.అయితే వీరిద్దరి మాదిరిగా తెలుగు పోర్న్ స్టార్ స్వాతి నాయుడు కూడా పేరు తెచ్చుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నించింది.కాని అది కుదరకపోవడంతో శృంగార సమస్యల కోసం కౌన్సిలింగ్ ఇస్తు ఓ టీవీ చానెల్లో యాంకర్ గా చేసింది. ఇప్పుడు అసలు విషయానికే వస్తే మొన్న స్వాతి నాయుడికి పెళ్లి జరిగింది.తను పెళ్లి చేసుకుంది అంటే ఎవ్వరూ నమ్మలేదు.

స్వయానా తన నోటితోనే చెప్పడం అంతేకాకుండా ఓ టీవీ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేసారు.మరి ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి ఇక పోర్న్ వీడియోస్ చేయదని అందరు అనుకున్నారు.కాని అందరికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఈ పోర్న్ స్టార్.నాకు పెళ్లి అయింది ఐన నేను పోర్న్ సినిమాల‌లో న‌టిస్తాన‌ని దీనికి సంబంధించి తన భర్త సహకారం పూర్తిగా ఉందని సమాచారం.కాని కొంతమంది మాత్రం పెళ్లి చేసుకున్నావ్ కదా ఇప్పుడు ఇంక ఇలాంటివి ఎందుకని ప్రశ్నిస్తున్నారు.ఇక స్వాతి నాయుడు అభిమానులకు మాత్రం తన పెళ్లి అయ్యాక కూడా ఎలా నటించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.