Home / 18+ / చంద్రబాబు పాలనలో ఎటు చూసినా హత్యలు, హాహాకారాలు.. భయం గుప్పెట్లో ప్రజలు

చంద్రబాబు పాలనలో ఎటు చూసినా హత్యలు, హాహాకారాలు.. భయం గుప్పెట్లో ప్రజలు

చంద్రబాబు నాయుడి పాలనలో రౌడీలు , గూండాలు , కూనీకొరులు, కబ్జాదారుల కు అడ్డు లేకుండా పొయింది ,ప్రభుత్వం లొ ఉన్న నాయకుల అండతొ బహిరంగ బెదిరింపులు, వినకపొతే బహిరంగ దాడులు. గతం లొ ఎన్నుడు లేని విదంగా జరుగుతున్నాయి. ఇది కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యమేనని అర్ధమవుతోంది.

తెలుగుదేశం అధికారం లొ రాజకీయ (హత్య)లు.

(2014 ఏప్రిల్ 14) గుంటురు : తెనాలి లొ వై.సి.పి యుత్ వింగ్ లీడర్ మెడిశెట్టి క్రిష్న హత్య.

(2014 సెప్టెంబర్ 11) గుంటురు : చినగార్ల పాడు లొ వై.సి.పి కార్యకర్త గొవింద్ రెడ్డి హత్య.

(2014 అక్టొబర్ 28) విజయవాడ : నందిగామ లొ వై.సి.పి నేత బొగ్గవరపు వాసు హత్య.

(2014 నవంబర్ 27) కర్నుల్ : పలుకురు లొ వై.సి.పి నేత ప్రభాకర్ నాయుడు హత్య

(2014 డిసెంబర్ 30) నెల్లూర్ : వై.సి.పి నేత అల్లం నరేంద్ర హత్య

(2015 మార్చ్ 31) అనంతపురం : కిష్టిపాడు లొ వై.సి.పి నేత (కొవపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్) విజయ భాస్కర్ రెడ్డి హత్య.

(2015 ఏప్రిల్ 29) అనంతపురం : రాప్తాడు లొ వై.సి.పి నేత ప్రసాద్ రెడ్డి ని (యం.ఆర్.వొ) కార్యాలయం లొ హత్య.

(2015 మే 15) కర్నుల్ : వై.సి.పి (యస్.సి) సెల్ ప్రెసిడెంట్ వసంత రావు హత్య.

(2015 అక్టొబర్ 14)ఆళ్ళగడ్డ : చింతకుంట లొ వై.సి.పి నేత రాఘవ రెడ్డి హత్య.

గుంటురు : పల్నాడు వై.సి.పి నేత కుమారుడు సాంబయ్య హత్య.

(2016 డిసెంబర్ 9) పులివెందుల : వేంపల్లి మండలం ఉపాద్యక్షుడు గజ్జెల రామిరెడ్డి హత్య.

(2017 మే 6) కర్నూల్ : ఆళ్ళగడ్డ నియొజకవర్గం గొవిందపల్లి లొ వై.సి.పి నేత ఇందూరి ప్రభాకర్ రెడ్డి ఆయన బావమరిది దారుణ హత్య.

(2017 మే 21) కర్నూల్ : పత్తికొండ వైసీపీ ఇన్‌చార్జ్ చెరుకుపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు, డ్రైవర్ ఎల్లప్ప దారుణ హత్య

(2017 జూన్ 16) వై.యస్.ఆర్ జిల్లా వెంపల్లి మండలం కుప్పాలపల్లె కు చెందిన వై.సి.పి నేత బంకా నాగ భూషణ రెడ్డి తెలుగుదేశం వర్గీయులు కాపు కాసి దారుణం గా హత్య చేశారు.

(2017 – డిసెంబర్ – 6) అనంతపురం జిల్లా ధర్మవరం మండలం లొని బండపల్లి గ్రామానికి చెందిన వై.సి.పి నాయకులు చెన్నా రెడ్డి దారుణ హత్య

(2018 – మార్చ్ – 30) అనంతపురం జిల్లా రాప్తాడు నియొజకవర్గం లొ కందుకూరు గ్రామానికి చెందిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ గ్రామ నాయకులు శివా రెడ్డిని దారుణ హత్య చేశారు ( హత్య కెసులొ ప్రధాన నిందితుడు బాల కౄష్ణ పరిటాల శ్రీరాం తొ కలివిడిగా ఫొటొలు దిగటం గమ్నార్హం)

(2018 – జులై – 9) వై.యస్.ఆర్ జిల్లా సింహాద్రి పురం మండలం దిద్దికుంట గ్రామానికి చెందిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ నాయకులు రంగమేశ్వర రెడ్డి దారుణ హత్య.

(2018 అక్టొబర్ 10) అనంతపురం జిల్లా : ఆత్మకూరు వై.యస్.ఆర్ కాంగ్రెస్ నేత కేశవరెడ్డి దారుణ హత్య

ఇవే కాక గడిచిన 4 సంవత్సరాలలొ ఎంతొ మంది సామన్య కార్యకర్తల హత్యలు జరిగాయి.ఆకరికి ప్రతిపక్షనాయకులు అయిన జగన్ గారు గవర్నర్ గారి కి ఫిర్యాదు చెసినా అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఈ హత్యల పరంపర తొ రాష్ట్రం లొ తెలుగుదేశం ప్రభుత్వం నిడన శాంతి బద్రతలు ఎంత బాగ అదుపులొ ఉన్నాయొ అర్ధం చెసుకొవచ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat