Home / POLITICS / లోకేష్ బాబు గెలవడు.. విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్..!!

లోకేష్ బాబు గెలవడు.. విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి అభ్యర్థిత్వంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్లో ఘాటు విమర్శలు చేశాడు. “మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు. అందుకే కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే లోకేష్‌ను పోటీ చేయిస్తున్నారు. మంగళగిరిలో ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగుతారన్నమాట. నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకును ఎందుకు రిజైన్ చేయించలేదు చంద్రబాబూ? అని ప్రశ్నించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat