Home / ANDHRAPRADESH / తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా పవన్..?

తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా పవన్..?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై దర్శకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.పవన్ చేసిన ఆరోపణల పై అయన తీవ్రంగా ఖండించారు.ఇవాళ మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ.. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా అని పవన్ ను ప్రశ్నిచారు. తెలంగాణలో దెబ్బలు తిన్న ఒక్కరినైనా చూపించగలవా అంటూ నిలదీశారు. పోనీ కొడుతున్నప్పుడు అడ్డుకున్నావా, ఎవరినైనా పరామర్శించావా అంటూ పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరినైనా కేసీఆర్ కొట్టారు అని నిరూపించగలవా అని పవన్ కు పోసాని సవాల్ విసిరారు. ఆంధ్రావాళ్ల భూములను కేసీఆర్ లాక్కున్నట్లు చూపిస్తే పవన్ కళ్యాణ్ కి పాదాభివందనం చేస్తానని పోసాని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat