Home / MOVIES / ఉపాస‌న పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్..!!

ఉపాస‌న పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్..!!

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి మొద‌టి నుంచి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని ప‌లు సంచలన విమ‌ర్శ‌లు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. చిరంజీవి కుటుంబంలో తనకు నచ్చిన వ్యక్తి ఒకరున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Yes she is the one..I feel lot of,lot of bonding..greatest nd sweet nd down to earth nd hard working nd fun loving nd a…

Posted by Sri Reddy on Sunday, 14 April 2019

మెగా ఫ్యామిలిలో నేనొకరిని ఎంతో ప్రేమిస్తాను,మచ్చలేని మనిషి, స్ఫూర్తిప్రదాత, ఎవరో చెప్పగలరా..? అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మెగా ఫ్యామిలిలో నాకు న‌చ్చిన వ్య‌క్తి ఎవ‌రో మీరే చెప్పండ‌ని ఓ పోల్ పెట్టింది. దీంతో అందరు మెగా హీరోల పేర్లు చెప్ప‌సాగారు. వారెవరూ కాదని మెగాస్టార్ ఇంటి కోడలు ఉపాసన పేరు చెప్పింది. ఉపాసనను తనకు ఎంతో దగ్గరైన వ్యక్తిగా భావిస్తానని, గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat