Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్విట్‌ చేశారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు 69వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్వీట్‌ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat