Home / 18+ / సైరా నరసింహారెడ్డి డేట్ ఫిక్స్..?

సైరా నరసింహారెడ్డి డేట్ ఫిక్స్..?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా..రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు రామ్ చరణ్.ఇందులో అమితాబ్ బచ్చన్ , నయనతార , తమన్నా , జగపతిబాబు , విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందకు రానుందని ఇదివరకే చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రిలీజ్ చెయ్యాలని నిర్ణయించారు.వాస్తవానికి గాంధీ జయంతికి,దసరాకి నాలుగు రోజులే ఉండగా సెలవలు కూడా కలిసొస్తాయని అప్పుడు కలెక్షన్స్ కూడా పెరుగుతాయని బావించి ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat