Home / 18+ / తప్పుడు వార్తలు వేస్తున్న చానెళ్లను చెప్పుతో కొట్టినట్టు మాట్లాడిన తాప్సీ

తప్పుడు వార్తలు వేస్తున్న చానెళ్లను చెప్పుతో కొట్టినట్టు మాట్లాడిన తాప్సీ

తాను చెప్పిన దాన్ని వక్రీకరించడమే కాకుండా తన వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా అర్థం వచ్చేలా చేసారని, ఆ షోలో తన మాటలను చెప్పినవి చెప్పినట్లుగా ప్రసారం చేసారంటూ ప్రముఖనటి తాప్సీ ఓ చానెల్ పై దుమ్మెత్తిపోసింది. టీఆర్పీ రేటింగ్ కోసం ఇలా చీప్‌ స్టంట్లతో తనను ఇబ్బంది పెట్టడంపై హీరోయిన్‌ తాప్సీ ఓ ఛానెల్‌పై ఫైరయ్యారు. ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. విషయంలోకి వస్తే తాజాగా కలర్స్‌ ఇన్‌ఫినిటీ అనే ఛానెల్లో ప్రసారమయ్యే ‘బీఎఫ్‌ఎఫ్‌ విత్‌ వోగ్‌’ షోలో తాప్సీతోపాటు నటుడు విక్కీ కౌశల్‌ హాజరయ్యారు. ఇందులో భాగంగా ఓ ప్రశ్నకు బదులుగా తాప్సీ ‘ఒక్క విక్కీ తప్ప మగాళ్లంతా పనికిరాని వారే’ అని అన్నట్లుగా చానెల్‌లో ప్రసారమైంది.

అయితే సినిమా షూటింగ్‌ కంటే ముందే తాప్సీ, విక్కీలు వాట్సాప్‌లో చాటింగ్‌ చేసేవారని, వారికి ఇదివరకే పరిచయం ఉన్నట్లు కథనాలు కూడా వేసేసారు.. సదరు చానల్ వాల్లు.. దీనిపై తాప్సీ పైవిధంగా స్పందించారు. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మన్‌మర్జియాన్‌ సినిమాలో తాప్సీ, విక్కీ కలిసి నటించారు. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్‌ కాకపోయినా మంచి టాక్ సొంతం చేసుకుంది. తానొకటి మాట్లాడితే వేరేవిధంగా ప్రసారం చేసారంటూ తాప్సీ సదరు చానల్ పై దుమ్మెత్తిపోసింది. దీంతో తప్పుడు వార్తలు వేస్తున్న చానెళ్లకు తాప్సీ ఇచ్చిన వార్నింగ్ చెంపపెట్టులా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat