ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “ ప్రకాశం”జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. ప్రకాశం జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి
పర్చూరు : వైసీపీ
అద్దంకి : టీడీపీ
చీరాల : వైసీపీ
సంతనూతలపాడు : వైసీపీ
ఎర్రగొండపాలెం : వైసీపీ
దర్శి : వైసీపీ
ఒంగోలు : వైసీపీ
కందుకూరు : వైసీపీ
కొండేపి : టీడీపీ
మార్కాపురం : వైసీపీ
గిద్దలూరు : వైసీపీ
కనిగిరి : వైసీపీ
మొత్తం : 12
వైసీపీ : 10
టీడీపీ : 2
జనసేన : 0