Home / CRIME / నీవు సుఖం ఇవ్వలేకపోతున్నావు.. నీ తమ్ముడుతో సుఖం పొందితే తప్పేంటి..భార్య

నీవు సుఖం ఇవ్వలేకపోతున్నావు.. నీ తమ్ముడుతో సుఖం పొందితే తప్పేంటి..భార్య

దేశంలొ ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. సభ్యసమాజం పక్కదారి పడుతోంది… మనుషుల మధ్య బంధాలు,బంధుత్వాలు బజారు పాలవుతున్నాయి… వావివరసలు మరిచి వికృత చేష్టలు చేస్తున్నారు… కుటుంబ గౌరవాలు కాటికి ఈడుస్తున్నారు… ఎంతో మంది కామానికి బలిపశువులై కర్కశంగా కామ దాహాన్ని తీర్చుకుంటున్నారు…వయసు,లింగబేధం లేకుండా ఎక్కడపడితే అక్కడ తమ నిజరూపాలను బయటపెడుతున్నారు .తాజాగా బెంగుళూరులో ఓ మహిళ హత్యకు గురైంది. ఆమెను కట్టుకున్న భర్తే హత్య చేశాడు. తన భర్త తమ్ముడు (వరుసకు మరిది)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త… కట్టకున్న భార్యను నిలదీశాడు. దీనికి ఆమె పెడసరిగా సమాధానం చెప్పింది. ముఖ్యంగా, ఎలాగూ.. నీవు సుఖం ఇవ్వలేకపోతున్నావు.. నీ తమ్ముడుతో పడక సుఖం పొందితే తప్పేంటి అంటూ ఎదుర ప్రశ్నించింది. అంతే.. ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో భార్యను భర్త వేటకొడవలితో నరికి చంపాడు. తర్వాత నేరుగా బర్గూరు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. తన భార్య, తన తమ్ముడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్న కారణంగానే ఈ హత్య చేశారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.