Home / 18+ / బాలీవుడ్ లో జగన్ బయోపిక్..ఎంతో ఆశతో డైరెక్టర్!

బాలీవుడ్ లో జగన్ బయోపిక్..ఎంతో ఆశతో డైరెక్టర్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ తిరుగులేను మెజారిటీ సాధించి రికార్డు సృష్టించింది.కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.అంతేకాకుండా 22ఎంపీ సీట్లు కూడా గెలుచుకున్నారు.మన రాష్ట్రానికి మంచి జరగాలంటే జగన్ రావాలని నమ్మిన ప్రజలు ఆయనకే పట్టం కట్టారు.అయితే ఏపీలో ఇంత భారీ మెజారిటీ సాధించిన జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తియ్యాలని అనుకుంటున్నారట.ఈ బయోపిక్ బాలీవుడ్ లో తీయడానికి ప్రయత్నిస్తున్నారు దర్శకుడు అనురాగ్ కశ్యప్.జగన్ ఘనవిజయం సాధించిన నేపధ్యంలో జాతీయ సోషల్ మీడియాలో ఎన్నో కధనాలు వచ్చాయి.

అనురాగ్ ఈ కధనాలను బేస్ చేసి బయోపిక్ కోసం రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్,బాలీవుడ్ లో బయోపిక్ లా హవా నడుస్తుంది.బయోపిక్ తీస్తే చాలు అవి సూపర్ హిట్ అవుతున్నాయి.దీంతో జగన్ బయోపిక్ తీస్తే ఇంకా భారీ అంచనాలు ఖాయమని తెలుస్తుంది.తన తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ నుండి జగన్ బయటకు వచ్చేసారు.బయటకు వచ్చిన అనతరం ఆయనపై కేసులు పెట్టి జైలుకి పంపిన విషయం అందరికి తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat