Home / 18+ / జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

ఆంధ్రలో విడుదులైన ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు కొట్టుకుపోయారు.ఎక్కడ చూసిన వైసీపీ జెండాలే కనిపిస్తున్నాయి.జగన్ కష్టానికి ప్రతిఫలమే ఈ విజయం అని చెప్పాలి.దీనిపై ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇక ఆంధ్రలో జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లిందని,గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల గడప వద్దకు వెళ్తాయని.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో నేతలు వేల కోట్లు పోగేసుకున్నారు. పేదల జీవితాలు అస్థవ్యస్తమయ్యాయి ఇప్పుడు మా సీఎం వచ్చాడు. కళ్లలో పెట్టుకుని కాపడతాడనే భరోసా కనిపిస్తోందిప్పుడు అని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat