Home / 18+ / స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్..!!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్..!!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు గాను మూడిట్లో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భాగంగా వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామ్ రెడ్డిపై 827 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

మరోవైపు నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డిలక్ష్మిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిన్నపరెడ్డి 226 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రంగారెడ్డి లో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పై 244 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat