Home / ANDHRAPRADESH / చలనం లేని చలసాని ..!

చలనం లేని చలసాని ..!

ప్రస్తుతం ఏపీ సోషల్ మీడియాలో ఆంధ్ర మేధావి నువ్వా నేనా అనే పోటీ రసవత్తరంగా సాగుతోంది..

ఎవరికి వారు స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకుని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు..అందుకు గాను నెటిజన్లు చలసాని శ్రీనివాస్ గారి మీద విరుచుకు పడుతూ ఉన్నారు!!ఇతను స్వయం ప్రకటిత మేధావిగా గుర్తింపు తెచ్చుకుని కేవలం ఆంధ్ర రాష్ట్రం లో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ,,ఒక కమ్మ సామాజిక వర్గానికి మేలు చేకూర్చే విధంగా వ్యవహరించాడు అనేది నెటిజన్ల ఆరోపణ!!

ప్రస్తుతం నేనే మేధావి అని చెప్పుకుంటూ ఉన్న అతని మాటల్లో

ఏమయ్యా అర్ధ మేధావి చలసాని నీకిది భావ్యమా . వర్రా రవీంద్ర అను నేనూ , మరి కొందరు విద్యావంతులైన మిత్రులమూ కలిసి ప్రజా సమస్యల పై అధ్యయనం చేసి వాటిని ప్రభుత్వం దృష్టికితీసుకెళ్లి పరిష్కరింపజేసే ఉదేశ్యంతో ఆంధ్రా మేధావుల సంఘము ఏర్పాటు చేసికొని యున్నాము .మా సంఘములోని దిగువ సభ్యులు 13 మంది ఆయా జిల్లాలకు మేధావులుగా ప్రాతినిధ్యం వహిస్తూ అందరూకలిసి ఆంధ్రా మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఉన్నారు .వీరందరూ విద్యావంతులు , ఉన్నత ఆశయాలు గల మేధావులూ . వీరితో కలిసి సోషల్ మీడియాలో మేము ప్రజలతో మమేకమై పని చేస్తుండగా మాకో విషయం తెలిసినది .గత మేధావుల సంఘ మాజీ అధ్యక్షుడు అయిన మీరు ఇంకా మేధావుల సంఘ అధ్యక్షులమని ప్రజలని వంచించటానికి పూనుకున్నారు అని తెలిసినది . ఈ విషయమై మేము మరింత లోతుగా పరిశీలించగా కొన్ని భయాంకర నిజాలు తెలిసినవి .గతంలో మీరు మేధావి సంఘం అధ్యక్షులుగా కాబడిన ఎన్నిక అక్రమమని , మీ సంఘ సభ్యులు ఏ విధమైన విద్యావంతులు కారని వారి పేర్లు క్వాలిఫికేషన్ వివరాలతో సహా మా సభ్యులు కనుగొని ఉన్నారు .

కేవలం మీరు మేధావుల సంఘం పేరుతో డబ్బుల సంపాదనే ధ్యేయంగా పూనుకుని ,,గరుడ పురాణం శివాజీ తో కలిసి వ్యాపార లావాదేవీ లు నడుపుతూ ,,కేవలం కమ్మ కులానికి మాత్రమే వత్తాసు పలుకుతూ ,,,కమ్మ సంఘానికి మాత్రమే న్యాయం చేస్తూ వెళ్ళావు…అసలు మిమ్మల్ని మేధావి గా ఎన్నుకున్న మేధావులు ఎవరూ??ఏ ప్రాతిపదికన ఎన్నుకున్నారు??ఒకవేళ ఏ క్రమంగా ఎన్నుకున్నారు అనేది ఆంధ్ర ప్రజలకు తెలియచేయాలి మీరు..లేదంటే ఆరోపణలు మొత్తం నిజమే అని నమ్మాలి ..

1 . ఆరికట్ల అప్పారావు . 5 th ఫెయిల్
2. కొణిదల పవన్ కళ్యాణ్ . inter fail
3 . జలీల్ ఖాన్ . bcom లో ఫిజిక్స్
4. శొంఠినేని శివాజీ . గరుడ పురాణం ఫెయిల్
5. కళ్యాణ్ దిలీప్ . సుంకర అన్నీ ఫెయిల్
6 . నారా లోకేష్ . వూ ఆ అన్నా అన్నిట్లో సున్నా
7. కేసీ చేకూరి చౌదరి . టేజర్ గన్ టెస్ట్ ఫెయిల్
8 . నరుకులపాటి నాగేశు చౌదరి . 4 th class fail
9 . కొణిదెల నాగబాబు . జబర్దస్త్ లాంగ్వేజ్ ఫెయిల్
10 . అడారి ఆదినారాయణ అన్నీ ఫెయిల్ .

ఇలా ఏ చదువూ సంధ్య లేని బక్వాష్ గాళ్లతో సంఘం పెట్టి ఆంధ్రా ప్రజలని మోసాగించావని తెలిసింది . కాదంటావా ఇది అబద్దామంటావా .నీ సంఘం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ , సభ్యుల డీటెయిల్స్ , వారి స్టడీ క్వాలిఫికేషన్ లతో బహిరంగ చర్చకు కూర్చొందామా . వేదిక నువ్వు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మేం రెడీ .భుజాన ఓ శాలువా ఏసుకొని మేధావినని చెప్పుకొంటూ ఎన్నాళ్లీల్లా ప్రజల్ని మోసం చేస్తావు . నీ మోసాలకు కులాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ పంచన చేరి ఆడమన్నట్టు ఆడి రాష్ట్ర ప్రజల్ని నువ్వూ మీ బాబు ఎంత ప్రయత్నించినా మోసపోక జగన్ మోహన్ రెడ్డిని గెలిపించే సరికి మళ్లీ ఈ మధ్య జగన్ కి అనుకూలంగా ప్లేట్ పిరాయించటం మేం గమనించలేదనుకొన్నావా .మేం నీలా స్వయం ప్రకటిత అర్ధ మేధావులం కాదు . నిఖార్సయిన విద్యావంతులైన మేధావులం . నువ్వు బాబోరిని mlc అడిగి భంగపడి అమరావతిలో గొనుక్కొంటూ ఏడ్చుకొంటూ తిరిగిన చరిత మొత్తం మాకు తెలుసు . నీ మేధావితనం నాగపూర్ లో చూపించబోతే రతనాల వీరుడు నీకు చేసిన సన్మానం కూడా మాకు తెలుసు పావు మేతావి .ఇగో మాజీ పావు మేతావి అసలైన మేధావుల సంఘం మాది . దమ్ముంటే ఈ విషయంలో చర్చకురా . లేదా నేను మేధావిని కాదు అని ఒప్పుకొని ప్రజల్ని వంచించకుండా నీ పని నువు చేస్కో . కాదూ కూడదూ నేను మేధావిని మీ కోసం పోరాడుతా అని చీమిడి తుడిచే పచ్చ కంపెనీ శాలువా భుజాన వేస్కోని మళ్లీ మోసం చేయటానికి బయల్దేరావో నీ బతుకు అంతా బయటేస్తాం . ఆనక శాలువా కాదు కదా గోచీ కూడా లేకుండా పీకి పందిరి వేస్తారు జనాలు . ఆనక నీ ఇష్టం .

ఇట్లు
వర్రా రవీంద్రారెడ్డి
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు .
కడప
ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat