Home / 18+ / సంగీత దర్శకుడితో బన్నీ హీరోయిన్ ..ఒక్క ఛాన్స్?

సంగీత దర్శకుడితో బన్నీ హీరోయిన్ ..ఒక్క ఛాన్స్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా తీస్తున్నాడు అల్లుఅర్జున్.ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.దీనికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా సింగర్ అవతారం ఎత్తనుంది.ఈ ముందుగుమ్మకు పాటలు అంటే చాలా ఇష్టమట అందుకే ఈ చిత్రంలో పాట పాడాలనుకుంటుంది.ఈ విషయం పూజ తమన్ కి చెప్పిందట.ఈ మేరకు తమన్ పూజాకు ఎలా పాడాలి అని సలహాలు కూడా ఇస్తున్నాడట.దీంతో పూజా ఆ సాంగ్ పాడుతున్నట్టు తెలుస్తుంది.