Home / 18+ / మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ రెడీ..?

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ రెడీ..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు.ఉయ్యాలవాడ నరసింహారావు కధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి.సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు తీసుకోగా..రామ్ చరణ్ ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలుస్తుంది.దీంతో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చింది.ఆగష్టు 22 మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అదే రోజున చిత్ర ట్రైలర్ రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారు.ఫాన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.ఇదే విషయాన్నీ త్వరాలనే అనౌన్స్ చేయనున్నారు.ఇక ఈ చిత్రంలో నయనతార కీ రోల్ పోషించనుంది.అంతేకాకుండా తమన్నా,సేతుపతి ఇలా ముఖ్యమైన వాళ్ళు అందరు ఉన్నారు.