Home / ANDHRAPRADESH / టీడీపీ ఎమ్మెల్యే అర్ధనగ్నంగా నిరసన ..వైసీపీ అభిమానులు ఏమన్నారో తెలుసా

టీడీపీ ఎమ్మెల్యే అర్ధనగ్నంగా నిరసన ..వైసీపీ అభిమానులు ఏమన్నారో తెలుసా

టీడీపీ అధినేత నారా చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు, అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ విశాఖ నేతలు అందోళనకు దిగారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబులు టీడీపీ కార్యకర్తలతో కలిసి అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో పంచ్ లు మీద పంచ్ లు వేస్తున్నారు. ఇదేంది సామి అని కొందరు…తనిఖీ చేస్తే తప్పేంటి అని మరొకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఫేస్ బుక్ లో అయితే రచ్చ రచ్చే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat