Home / 18+ / చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !

చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !

చంద్రబాబు 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం అందరికి తెలిసిందే.పొత్తులు పెట్టుకొని మరీ గెలిచి ప్రజలకు అన్యాయం చేసాడు.2014లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఆమోదించిందని,ఆ సమయంలో చంద్రబాబు ప్లానింగ్ కమిషన్ కు లేఖ రాసారా అని జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుని ప్రశ్నించారు.పైకి మాటలు చెప్పడం తప్ప హోదా అమలు చేయడానికి కనీసం ప్లానింగ్ కమిషన్ కి లెటర్ కూడా రాయలేని దుస్థితి చంద్రబాబుది అని అన్నారు.అసెంబ్లీలో హోదా కోసం చంద్రబాబు మాట్లాడిన తరువాత..దీనిపై స్పందించిన జగన్,హోదా విషయంపై బాబుగారు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని అన్నారు.ప్రత్యేక హోదాపై చంద్రబాబు కనీస భాద్యత లేకుండా వ్యవరించారని మండిపడ్డారు.నీతి ఆయోగ్‌ ఏర్పడిన తొమ్మిది నెలల తరువాత స్పందించిన చంద్రబాబు అప్పటివరకు ఆ విషయాన్నీ గాలికి వదిలేసాడని అన్నారు.అసలు హోదా విషయంపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని జగన్ అన్నారు.హోదా విషయంలో చంద్రబాబుకు నిలకడ లేదని,కేంద్రం ఇచ్చింది పుచ్చుకొని సరిపెట్టుకున్నాడని అన్నాడు.

See Also : తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!

See Also : పీఆర్సీపై త్వరలోనే సమావేశం.. సీఎం కేసీఆర్

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat