Home / 18+ / జగన్ నిజంగా బాలకృష్ణ అభిమానా.? బాలయ్య సినిమా రిలీజ్ అయితే జగన్ ఏం చేసేవారు.?

జగన్ నిజంగా బాలకృష్ణ అభిమానా.? బాలయ్య సినిమా రిలీజ్ అయితే జగన్ ఏం చేసేవారు.?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తుంది.. జగన్ చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రముఖనటుడు నందమూరి బాలకృష్ణ అభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇందులో ఎటువంటి దాపరికం కూడా లేదు.. అయితే తాజాగా సీఎం జగన్ బాలయ్య సినిమాలకు పేపర్ ప్రకటన ఇచ్చినట్టు కొందరు టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నారు.. అయితే సమర సింహారెడ్డి సినిమా విడుదల అయ్యింది 1999లో అయితే అక్కడ వాడిన జగన్ ఫొటో 2003లోది. ఆ ఫొటో కూడా భార్య భారతితో కలిసి దిగిన ఫొటోను వాడారు. ఈ ఫేక్ ఫోటోతో ప్రచారం చేస్తున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి క్షణాల్లోనే అసలు విషయాన్ని బయటకు తీసారు.

నిజాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ సినిమాలకు అభిమాని అని ఆయన సన్నిహితులు, ఆయనతో కలిసి చదువుకున్నవారు గతం నుంచీ చెప్తుంటారు. కానీ అలాంటి సందర్భాన్ని ఉపయోగించుకుని తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదంటూ వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. అలాగే ఆయన సినిమాలు రిలీజ్ అయినపుడు జగన్ తన స్నేహితులతో కలిసి ధియేటర్ల వద్ద హంగామా చేసేవారట.. అయినా సరే ఆడది కనబడితే ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలని బాలకృష్ణ వ్యాఖ్యానించినపుడు నిండు అసెంబ్లీలో జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఆయనను తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat