Home / INTERNATIONAL / తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టం..TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా

తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టం..TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా

తెలంగాణ ప్రజలందరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్బంగా శుభాకంక్షాలు తెలిపారు , TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా సభ్యులు. అందరూ ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావటం సంతోషంగా ఉందన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టమ‌ని, ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని తెలిపారు.ఇవాళ‌ ప్రారంభమైన సంద‌ర్బంగా ప్రాజెక్టుల నిర్మాణంలో రేయింబవళ్లు శ్రమించిన ఇంజినీర్లకు, ఉద్యోగులకు, కార్మికులకు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.