Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ మీ బాబు, మా బాబుపై నారాలోకేష్ ట్వీట్

వైఎస్ జగన్ మీ బాబు, మా బాబుపై నారాలోకేష్ ట్వీట్

వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అక్రమాస్తుల కేసులో లెక్కకు మించిన చార్జ్‌షీట్లు ఉన్నాయి. మీరు నీతి నిజాయితీ పై మాట్లాడటం ఏమీ బాగోలేదు సార్ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైసీపీ ఫ్యాన్స్ నారా లోకేష్ ను దారుణంగా కామెంట్ లు పెడుతున్నారు. అసలు లోకేష్ ట్వీట్ చూడండి .

మీ బాబు, మా బాబుపై 26 క‌మిటీలు వేశారు. అవినీతి ముద్ర‌వేయాల‌ని అడ్డ‌దారులు తొక్కారు. చివ‌రికి ఆయ‌న త‌రం కాలేదు. ఇప్పుడు మీ త‌ర‌మూ కాదు. వంశ‌ధార‌పై మీరు వేసిన క‌మిటీ రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నివేదికిచ్చింది.
అక్ర‌మాస్తుల కేసుల్లో మీపై లెక్క‌కు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్‌! అంటూ ట్వీట్ చేశాడు. దీంతో వైసీపీ అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు..ఏందయ్య ఇది నారాలోకేష్ కూడ అవినీతి గురించి మాట్లాడుతూంటే నవ్వు వస్తుంది…అది జగన్ గురించి మాట్లడుతుంటే ఏం బాగలేదు సారు అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat