సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు.ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు చంద్రబాబు పై సెటైర్ లు వేసిన విషయం అందరికి తెలిసిందే.వర్మ వాడుతున్నట్లుగా సోషల్ మీడియాను వేరెవ్వరు వాడరు.ఇప్పటికే చంద్రబాబు మెంటల్ గా చాలా ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇలాంటి సమయంలో మరోసారి బాబుకి పిచ్చేకించాడు వర్మ.ఇక అసలు విషయానికి వస్తే వర్మ మరోసారి చంద్రబాబుపై పోస్ట్ పెట్టాడు.దీనికి ఒక వీడియో కూడా లింక్ చేసాడు.ప్రస్తుత వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒకానప్పుడు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు సంభందించిన వీడియో ఒకటి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసాడు.బగ్గున అంటే నాకు ఇష్టం ఈ వీడియోలో చంద్రబాబు పై ఆయన మాట్లాడిన తీరు నా మనసును తాకిందని ఆయన అన్నారు.వర్మ పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం అందరు షేర్ లు చేస్తున్నారు.
I just love Buggana Rajendranath of #YSRCP ..Just see in this video of his amazingly incisive expose of @ncbn .. Just 5 to 10 people in his party with the intellectual capacity of Bugganna can be a supremely incredible strength for @ysjagan https://t.co/41XmVeuCUw
— Ram Gopal Varma (@RGVzoomin) June 27, 2019