Home / 18+ / అన్ని ప్రయత్నాలు అయిపోయాయ ఉమా..చివరికి చేతబడి మొదలుపెట్టావా?

అన్ని ప్రయత్నాలు అయిపోయాయ ఉమా..చివరికి చేతబడి మొదలుపెట్టావా?

దేశంలో ఎక్కడ లేనివిధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,అటు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీల గురించి,ఆస్తుల పంపకాలు,నీళ్లు నిధులు పంపకాలు,ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుండో ఉన్న పలు సమస్యల గురించి సుధీర్ఘంగా చర్చించారు.అయితే దీనిపై మీడియాతో మాట్లాడిన దేవినేని గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో జగన్‌ ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు.దీనిపై స్పందించిన వైసీపీ పార్లిమెంటరీ నేత విజయసాయి రెడ్డి “జగన్ గారిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గాలతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ?అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat