Home / ANDHRAPRADESH / ఆంధ్రప్రదేశ్ లో..ఆకాశంలో వింత

ఆంధ్రప్రదేశ్ లో..ఆకాశంలో వింత

ఆకాశంలో వింత చోటుచేసుకుంది. తీక్షణంగా ఎండ కాస్తున్న సమయంలో సూర్యుని చుట్టూ నల్లని విశాలమైన వలయాలు ఏర్పడ్డాయి. ఎన్నడూ చూడనిరీతిలో సుర్యుడి చుట్టు నల్లని వలయాలు ఉండటం చూపరులను ఆకట్టకుంది. దీంతో అదేపనిగా ఆకాశం వైపు చూస్తూ ప్రజలు ఈ వింత గురించి చర్చించుకోవడం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణంలో శనివారం ఉదయం సమయంలో ఇది చోటుచేసుకుంది. ఎండ కాస్తూ.. భగభగలాడే సూర్యుడి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి. దీంతో ఆకాశం వైపు చూస్తూ.. ఈ వింతను ఆసక్తిగా గమనిస్తూ.. దీనిని తమ ఫోన్లలో చిత్రీకరించేందుకు పలువురు ఉత్సాహం కనబర్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat