Home / MOVIES / పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత

పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత

టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో సమంత అక్కినేని ముందు వరుసలో ఉంటారు. ఆమె ఏం చేసినా వైరలే. సమంతకు పెళ్లయినా సరే తానూ మాత్రం తగ్గేది లేదని చెప్పకనే చెబుతుంది. తాజాగా సమంతా నటించిన ‘ఓ బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి జరిగింది. వెంకటేష్.. రానా దగ్గుబాటి.. రాఘవేంద్ర రావు.. లక్ష్మి మంచు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో తన బ్రైట్ డ్రెస్ తో.. సాటిలేని గ్రేస్ తో.. గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది సమంతా. రెడ్ కలర్ డ్రెస్.. మెడలో ముత్యాల దండతో సింపుల్ గా కనిపించినా స్పెషల్ అట్రాక్షన్ మాత్రం సమంతానే. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ జులై 15 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

See Also : ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు

See Also : సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్

See Also : విజయ్ దేవరకొండకు మరో లవ్ స్టొరీ..ఎవరో తెలుసా?

See Also : సీఎం జగన్ కు చేరేంతవరకూ షేర్ చేయండి..ప్రపంచ కప్ పోటీల్లో కర్నూల్ యువకుడు ఘన విజయం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat