Home / ANDHRAPRADESH / నేటి నుంచి అన్నవరం దేవస్థానంలో డ్రెస్ కోడ్..

నేటి నుంచి అన్నవరం దేవస్థానంలో డ్రెస్ కోడ్..

తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో శ్రీ సత్యదేవుని దేవాలయం చాలా ప్రసిద్ది చెందినది.నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి వస్తారు.ఇక్కడ పంపా రిజెర్వయర్ వడ్డున ఉన్న కొండపై స్వామివారు వెలశారు.ప్రస్తుతం ఈ గుడికి కొన్ని కొత్త నిభందనలు అమ్మల్లోకి వచ్చాయి.ఇక నుండి దేవాలయాని వచ్చే పురుషులు పంచె-కండువా, కుర్తా-పైజమా ధరించాల్సి ఉంటుంది.మహిళలు చీర-జాకెట్టు, లేదంటే పంజాబీ డ్రెస్-చున్నీ ధరించాలి.ఈ విషయాన్ని ఇంతకు ముందే టెంపుల్ ట్రస్ట్ చెప్పింది.దీంతో ఈరోజు నుండి ఈ రూల్స్ వర్తించనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat