Home / SPORTS / సెమీస్ కు ముచ్చటగా మూడు ఛాన్స్ లు కొట్టేసిన పాక్..

సెమీస్ కు ముచ్చటగా మూడు ఛాన్స్ లు కొట్టేసిన పాక్..

ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడనుంది.ఈ రెండు జట్లకు ఇదే చివరి మ్యాచ్ ఎందుకంటే బంగ్లాదేశ్ భారత్ చేతులో ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు పూర్తిగా కోల్పోయింది.ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ వాళ్ళు దేవుడి మీద భారం వెయ్యాల్సిందే.ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ 8మ్యాచ్ లు ఆడగా 4 గెలవగా,మూడు ఓడిపోయింది, మరొక మ్యాచ్ రద్దు అయింది.దీంతో పాకిస్తాన్ కు 9పాయింట్స్ ఉండగా రన్ రేట్ మాత్రం న్యూజిలాండ్ కన్న తక్కువగా ఉంది.అయితే పాకిస్తాన్ ఈ మ్యాచ్ గెలవాలంటే మూడు ఛాన్స్ లు ఉన్నాయి.పాక్‌ సెమీస్‌ చేరాలంటే తొలుత బ్యాటింగ్‌ చేసి 350 పరుగులు సాధించి బంగ్లాపై 311 పరుగులతో గెలవాలి. లేదంటే..400 పరుగులు చేసి 316 పరుగులతో గెలవాలి. అదీ కాకుంటే..450 పరుగులు చేసి 321 పరుగుల భారీ తేడాతో గెలుపొందాలి.ఇవన్ని జరగాలి అంటే ముందు పాకిస్తాన్ టాస్ గెలవాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat