Home / 18+ / చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత..

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటివరకు తాను తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత పై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఆక్రమ కట్టడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఉంది.ఈమేరకు ఆ ఇంటికి కూడా ప్రభుత్వం నోటిసులు ఇచ్చింది.దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.  లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ల్యాండ్‌పూలింగ్‌లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించారు. రికార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరనే ఉంది. తర్వాత దాని రెనోవేషన్ కోసం 8 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబు గారే చెప్పాలి?

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat