Home / 18+ / ధోని రిటైర్మెంట్ పై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్..ఒత్తిడి మంచిది కాదు !

ధోని రిటైర్మెంట్ పై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్..ఒత్తిడి మంచిది కాదు !

ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం ధోని రిటైర్మెంట్. ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు,ఇంకా ఆడుతాడా ఇలా ప్రతీ విషయంలో ధోని మాట్లాడకముందే అందరి నోట మాటలు వస్తున్నాయి.భారత్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ దీనిపై స్పందించాడు.రిటైర్మెంట్ అనేది ధోని ఇష్టమని .దానికోసం మనం మాట్లాడుకొని వారిపై ఒత్తిడి తీసుకురాకుడదని అన్నారు.ధోని ఇండియన్ టీమ్ కు ఎనలేని సేవలు అందించాడని.అతడి సేవలను గుర్తించి మనం గౌరవించాలని అన్నాడు.ధోనికి అందరికన్నా ప్రత్యేక స్థానం ఉందని ఆయన అన్నారు.