Home / CRIME / నటితో టీవీ యాంకర్ అసభ్య ప్రవర్తన..!

నటితో టీవీ యాంకర్ అసభ్య ప్రవర్తన..!

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9కి చెందిన ప్రముఖ యాంకర్ సత్య,నటుడు కత్తి మహేష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సునీత బోయ నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరం బంజరాహీల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

ఇదే ఏడాది ఏప్రిల్ పద్నాలుగు తారీఖున టీవీ9 యాంకర్ సత్య నిర్వహించిన ఒక చర్చావేదిక కార్యక్రమానికి నటి సునీత బోయ,నటుడు కత్తి మహేష్ ,నిర్మాత ప్రసన్నకుమార్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కత్తి మహేష్‌ మహిళలు, తన పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు.

దీనిపై తాను అప్పుడే కేసు పెట్టినట్లు తెలిపింది. అయితే బాధ్యులపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగేందుకు మంగళవారం టీవీ9 స్టూడియోకు వెళ్లిన తన పట్ల మరోసారి అసభ్యంగా ప్రవర్తించారన్నారని ఆమె పేర్కోన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat