Home / MOVIES / లారెన్స్ పై నెటీజన్లు ప్రశంసల వర్షం..!

లారెన్స్ పై నెటీజన్లు ప్రశంసల వర్షం..!

ప్రస్తుత రోజుల్లో ఒక్కరికి చిన్నసాయం చేస్తే చాలు నువ్వు గొప్పోడివిరా అంటారు. అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నూట యాబైకు పైగా మందికి ప్రాణాలు పోస్తే వార్ని ఏమంటారు దేవుడంటారు. సినిమాల్లో హీరోలాగానే సమాజంలో కూడా రీయల్ హీరో కమ్ దేవుడన్పించుకున్నాడు ప్రముఖ నృత్యదర్శకుడు,దర్శకుడు,నిర్మాత హీరో రాఘవ లారెన్స్ . తనను మోసి కనిపెంచిన తన తల్లి పేరిట లారెన్స్ ఒక ట్రస్టును ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే.

ఆ ట్రస్టు ద్వారా లారెన్స్ చిన్నపిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్ చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు తాజాగా లారెన్స్ చేయించిన గుండె ఆపరేషన్ తో మొత్తం గుండె ఆపరేషన్ చేయించినవారి సంఖ్య 156కి చేరుకుంది. ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేస్తూ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు లారెన్స్. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ చేయిస్తున్న లారెన్స్ పై ఇంట బయట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat