Home / MOVIES / హీరో హృతిక్ ఇంట్లో విషాదం

హీరో హృతిక్ ఇంట్లో విషాదం

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం నెలకొంది. హీరో హృతిక్ తాత అయిన ఓ ప్రకాశ్ (92)కన్నుమూశారు. పంజాబ్ లోని సైల్ కోట్ లో 1927 జనవరి 24న జన్మించిన ఆయన బాలీవుడ్ లో ఆస్ కా పాంఛీ ,ఆయే దిన్ బహర్ కే,ఆయే మిలాన్ కి బేలా లాంటి పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా పలు చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.భారత సినీ సమాఖ్య అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat