Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు ఆ మాట అనడానికి సిగ్గుగా లేదా..వైసీపీ ఎంపీ సంచలన వాఖ్యలు

చంద్రబాబుకు ఆ మాట అనడానికి సిగ్గుగా లేదా..వైసీపీ ఎంపీ సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది ఎన్నికలు అయిన మూడు నెలల తర్వాత కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలియకపోవడం సిగ్గు చేటు అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ట్విటర్ లో స్పందించారు. ‘ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్.’ అని ఆయన మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat