Home / 18+ / మరో ఐటమ్ సాంగ్ కు రెడీ అయిన కాజల్…!

మరో ఐటమ్ సాంగ్ కు రెడీ అయిన కాజల్…!

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఈమె ఒకరు. తన నటనతో తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి షేక్ చేసింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంలోని ఐటమ్ సాంగ్ చేయనుందని సమాచారం. ఈ భామ ఇంతకుముందే జూనియర్ ఎన్టీఅర్ తో కలిసి పక్క లోకల్ అంటూ స్టెప్ వేసింది. అన్నీ ఓకే అయితే ఈ చిత్రంలో అల్లుఅర్జున్ తో కలిసి కాజల్ ఐటమ్ సాంగ్ లో నటించనుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే , సత్యరాజ్ ,టబు, జయరాం ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat