Home / ANDHRAPRADESH / మొత్తానికి జనసేన సినిమా బాగా వర్కౌట్ అయ్యింది..కత్తి మహేష్

మొత్తానికి జనసేన సినిమా బాగా వర్కౌట్ అయ్యింది..కత్తి మహేష్

­­­­­ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి అధికార పార్టీ టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. ఇక జనసేన విషయానికి వస్తే 2014 లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు పలికాడు. 2019లో స్వతహాగా పోటీ చేయడం జరిగింది.2019 ఎన్నికలు పవన్ కళ్యాణ్ తన జీవితాంతం మర్చిపోలేడు ఎందుకంటే అంత దారుణంగా ఓడిపోయాడు కాబట్టి. ఆ పార్టీ పోటీ చేసిన మొత్తం సీట్లలలో ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అది కూడా పవన్ గెలవలేదు. ఇంతకన్నా ఓటమి ఏ ఒక్క అధినేతకు రాకూడదు. అయితే జన సైనుకులు అని చెప్పుకునే పవన్ ఫాన్స్ కు మరియు పవన్ కు ట్విట్టర్ వేదికగా కత్తి మహేష్ ప్రశ్నల జల్లు కురిపించాడు. మొన్నటివరకు ఈ.ఎం.ఐ లు కట్టడానికి కుడా డబ్బులు లేని పవన్ కళ్యాణ్ అమరావతిలో ఇల్లు, ఆఫీస్ కొనడంతో పాటు ఇప్పుడు హైదరాబాద్ కావూరి హిల్స్ లో 130 కోట్లు పెట్టి ఇల్లు ఎలా కొన్నారని ప్రశ్నించాడు. మొత్తానికి జనసేన సినిమా బాగా వర్కౌట్ అయ్యిందని అన్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat