Home / ANDHRAPRADESH / ఏపీలో మరో హాట్ న్యూస్..బీజేపీలోకి బిగ్ బాస్ 2 విన్నర్ కౌషల్

ఏపీలో మరో హాట్ న్యూస్..బీజేపీలోకి బిగ్ బాస్ 2 విన్నర్ కౌషల్

టీడీపీ నేత సాధినేని యామిని శర్మ త్వరలో బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆమె బీజేపీ పెద్దల సమక్షంలో కమలం తీర్ధం తీసుకుంటారని తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన యామిని పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..తాజాగా మరో హాట్ న్యూస్ ఏపీలో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ 2 విన్నర్ కౌషల్ బీజేపీలోకి చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అత్యతం విశ్వసనీయ సమచారం. తాజాగా తెలంగాణలో భారీ బహిరంగ సభ పెట్టి తెలంగాణలోని పలువురు నేతలను చేర్చుకున్నట్టుగానే ఏపీలోనూ బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా ఆద్వర్యంలో భారీగా చేరికలు ఉండబోతున్నాయని, ఈక్రమంలో కౌశల్, యామిని సాధినేని, దివ్యవాణిలతో పాటు పలువురు నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు స్పష్టమవుతోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat