Home / SPORTS / ఇక్కడ ఆనందానికి అవధులు లేవ్..అక్కడ మాత్రం నిరాశే..!

ఇక్కడ ఆనందానికి అవధులు లేవ్..అక్కడ మాత్రం నిరాశే..!

ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ తో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం మన ఆటగాళ్ళు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్  బౌలింగ్ దెబ్బకు అగర్వాల్, పుజారా, కెప్టెన్ కోహ్లి చేతులెత్తేశారు. దీంతో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం రహానే, రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ ను ముందుకు నడిపించారు. ఇదంతా పక్కన పెడితే అనుష్క శర్మ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కోహ్లి అనుష్క బీచ్ లో కలిసి ఉన్న ఒక పిక్ పోస్ట్ చేసింది. అది చూసిన క్రికెట్ అభిమానులు కొంత నిస్సహనం వ్యక్తం చేసారు. ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్న కోహ్లి వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సింగల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. దీంతో ఆటపై కొంచెం దృష్టి పెట్టడం మంచింది అన్నట్టుగా కామెంట్స్ చేసారట. అంతేకాకుండా ఆ జంటపై కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat