Home / 18+ / తన పోస్ట్ లతో పిచ్చెకిస్తున్న అనుపమ..అదే బాటలో వెళ్లనుందా..?

తన పోస్ట్ లతో పిచ్చెకిస్తున్న అనుపమ..అదే బాటలో వెళ్లనుందా..?

అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ ముద్దుగుమ్మ ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో తన నటనకు యావత్ ప్రపంచం ఫిదా అయిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రంలో తన హెయిర్ స్టైల్ సినిమాకే హైలైట్. ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నటనతో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత వరుస సినిమాలలో ఛాన్స్ దక్కించుకొని మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతున్న విషయం టీమిండియా ఫాస్ట్ బౌలర్ తో ఈ భామ ప్రేమాయణం నడిపిస్తుందని. ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే మీడియా పరంగా మాత్రం హైలైట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో గట్టిగా పోస్ట్ లు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. సినిమా ఛాన్స్ లు లేకుండా పోతున్నాయా అందుకే ఫోటోలతో రెచ్చకొడుతున్నారా, మీరు కూడా అందరిలానే ఈ దారిని ఎంచుకున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయట.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat