Home / SPORTS / భారత్ తరుపున ఆ ఫీట్ సాధించిన మొదటి బౌలర్ ఇతడే..!

భారత్ తరుపున ఆ ఫీట్ సాధించిన మొదటి బౌలర్ ఇతడే..!

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మరియు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీట్ బుమ్రా ఒక అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో విండీస్ తీవ్ర ఇబ్బందిలో ఉందని అందరికి తెలిసిందే. భారత్ బౌలర్స్ ధాటికి ఎదురు నిలవలేకపోయారు. అయితే ఈ మ్యాచ్ 30వ ఓవర్ లో బ్రావో ని అవుట్ చేసి టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా భారత్ తరుపున మూడు ఇంటర్నేషనల్ ఫార్మాట్లో 50వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat