Home / 18+ / సాహో కి కావాల్సింది హిట్టా..? కలెక్షన్ లా..?

సాహో కి కావాల్సింది హిట్టా..? కలెక్షన్ లా..?

ప్రభాస్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సుమారు ₹350 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ప్రస్తుత రోజుల్లో అందరు ఎక్కువగా యాక్షన్‌ సీన్లు, ట్విస్టులు ఉన్నవే ఇష్టపడుతున్నారు. అయితే దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ లో తీసాడు. ఈ చిత్రం మొదటి నుండి ఆఖరి వరకు గ్యాంగ్‌స్టర్లు, తుపాకులు, బాంబులు, ఛేజ్‌లతోనే ఉంది. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రానికి చివరికి నిరాశే మిగిలిందని చెప్పాలి. సినిమా పరంగా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాని కలెక్షన్లు పరంగా మాత్రం దూసుకుపోతుందని చెప్పాలి. విడుదలైన మూడు రోజులకి 294 కోట్లు పైగా వసూలు సాదించింది. మొత్తానికి ఈ చిత్రానికి కలెక్షన్లు పరంగా బాగానే ఉన్న సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat