Home / SPORTS / ముచ్చటగా మూడు… వైట్ వాష్ !

ముచ్చటగా మూడు… వైట్ వాష్ !

అందరు అనుకున్నదే జరిగింది. టీమిండియా రెండో టెస్ట్ లో కూడా ఘన విజయం సాధించింది. ఏ కోణంలో కూడా కరేబియన్ లు భారత్ కు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాదించిన విషయం తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 117 పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. బూమ్రా దెబ్బకు కోలుకోలేకపోయారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 468 పరుగుల భారీ లక్ష్యాన్ని వారిముందు పెట్టింది. చేసింగ్ కు వచ్చిన వెస్టిండీస్ ఆదినుంచే తడబడుతూ ఆడారు. 210 పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. దాంతో 257 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించించి. ఇప్పటికే టీ20, వన్డేల లో విజయం సాధించిన ఇండియా, ఇప్పుడు ఈ విజయంతో మూడు ఫార్మాట్లో  వెస్టిండీస్ ను వైట్ వాష్ చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat