Home / MOVIES / బీచ్‌లో బికినీతో హీరోయిన్ శ్రియ సూపర్ డ్యాన్స్

బీచ్‌లో బికినీతో హీరోయిన్ శ్రియ సూపర్ డ్యాన్స్

టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన తార శ్రియ . అప్పటి అగ్ర కథనాయికలో ఆమె ఒకరు . అలాంటి వెలుగు వెలిగిన హీరోయిన్ నేడు బికినీ వేసి డాన్స్ చేస్తూ పిచ్చ ఎంజాయ్ చేసింది. అది కూడా బీచ్ ఒడ్డున బికినీతో . ఇంకెముంది సోషల్ మీడియాలో దుమ్ములేచిపోతుంది. అతి త్వరలోనే పూర్తిగా వైరల్ అయ్యింది. అందులో బికినీతో వేసిన డాన్స్ ను స్వయంగా శ్రియనే సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో నెట్టింట వైరల్ అయింది ఆ వివరాలు చూస్తే..ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరోయిన్ శ్రియ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హాట్ హాట్ ఫోజులిస్తూ ఆమె చేసిన డాన్స్ వీడియోను స్వయంగా తానే సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించింది. ఈ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసిన శ్రీయ.. ఈ వీడియో ఇప్పటిది కాదని, ఒకప్పుడు ఐబిజా బీచ్‌లో ఇలా ఎంజాయ్ చేశానని, ఇప్పుడు ఆ బీచ్ మిస్ అవుతున్నానని పేర్కొంటూ ట్యాగ్ చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat