Home / BUSINESS / అదిరిపోయిన రెడ్‌మీ నోట్ 8 ప్రో..నెక్స్ట్ సేల్ రెండు రోజుల్లో..!

అదిరిపోయిన రెడ్‌మీ నోట్ 8 ప్రో..నెక్స్ట్ సేల్ రెండు రోజుల్లో..!

రెడ్‌మీ..ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో మారుమొగిపోతుందని చెప్పాలి.వాళ్ళ బ్రాండ్ వస్తుంటంటే చాలు కళ్ళు మూసి తెరిచేలోపల అన్ని సేల్ అయిపోతాయి.అయితే ప్రస్తుతం రెడ్‌మీ నోట్ 8 ప్రో గత వారం చైనాలో రిలీజ్ చేసారు. దాంతో ఆ మొబైల్స్ విపరీతంగా సేల్స్ అవుతున్నాయి. సెప్టెంబర్ 6న సెకండ్ సేల్ పెట్టాలని రెడ్‌మీ సీఈఓ ప్రకటించారు. రెడ్‌మీ 8 సెప్టెంబర్ 17న రిలీజ్ కానుంది. ఇక రెట్లు విషయానికి వస్తే రెడ్‌మీ నోట్ 8 6GB+64GB 14000/-ఉండొచ్చని, 6GB+128GB 16000/- మరియు 8GB+128GB 18000/- ఉండొచ్చని తెలుస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే..

రెడ్‌మీ నోట్ 8 ప్రో :
*6.53 ఇంచెస్ డిస్ప్లే
*మీడియాటెక్ హెలిఓ G90T ప్రాసెసర్‌.
*64 మెగా పిక్సల్‌+8 మెగా పిక్సల్‌+2 మెగా పిక్సల్‌+ 2 మెగా పిక్సల్‌ రేర్ కెమెరా
*20 మెగా పిక్సల్‌ ఫ్రంట్ కెమెరా
*4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat