Breaking News
Home / SLIDER / ఈ వార్త కేవలం వాట్సాప్ వాడేవాళ్లకే..!

ఈ వార్త కేవలం వాట్సాప్ వాడేవాళ్లకే..!

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతమంది వాడుతున్నారు అని అడిగే బదులు ఎంత మంది వాడటం లేదంటేనే బాగుంటుందేమో ..? ఎందుకంటే అంత ఎక్కువ మంది వాట్సాప్ వాడుతున్నారు. చాలా చాలా తక్కువ మంది వాట్సాప్ కు దూరంగా ఉంటున్నారు. ఇక్కడ ఈ వార్త వాట్సాప్ వాడేవాళ్లకు మాత్రమే. అసలు ముచ్చట ఏమిటంటే వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మాములుగా ఇంతకుముందు నోటిఫికేషన్ బార్లో టెక్ట్స్ మెసేజ్ లు మాత్రమే కన్పించడం మనం గమనించాము. నోటిఫికేషన్ రాగానే మెసేజ్ చూసి వెంటనే రిప్లై ఇచ్చేవాళ్లు. అయితే ఇక ఇప్పటి వరకు రికార్డ్ డెడ్ ,ఆడియో మెసేజ్ లకు ఈ అవకాశం లేదు కదా. అయితే ఇప్పటి నుండి ఆడియో,రికార్డ్ డెడ్ వాయిసులను కూడా నోటిఫికేషన్ బార్లో నే సదుపాయాన్ని అందిస్తుంది వాట్సాప్. అయితే ప్రస్తుతం బీటా వెర్షన్ ను అభివృద్ధి పరుస్తుంది