Home / MOVIES / నేను వర్జిన్ కాదు.. ఆ వయస్సులోనే కన్యత్వం హుష్ కాకి …తమన్నా సంచలన వాఖ్యలు

నేను వర్జిన్ కాదు.. ఆ వయస్సులోనే కన్యత్వం హుష్ కాకి …తమన్నా సంచలన వాఖ్యలు

టాలీవుడ్ లో బిగ్ బాస్ 3 షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి సంచలన వాఖ్యలు చేసింది. ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కన్యత్వం, కెరీర్ సంబంధించిన ఆశ్చర్యకర విషయాలు తెలిపింది.. ఈ ఎడాది ఎప్రిల్ నేలలో జరిగిన ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబాబు నాయుడు తనయుడు మాజా మంత్రి నారా లోకేష్‌పై పోటీ చేసి వార్తల్లో నిలిచింది తమన్నా సింహాద్రి. ఆ ఎన్నికల్లో ఓటమి పాలై, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఎక్కువ రోజులు నిలవని ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పచ్చి నిజాలు బహిరంగంగా తెలిపింది. తనకు పెళ్లి ఆలోచనలు లేవని , 17 ఏళ్ల వయసు లోనే జరిగిపోయింది ఇక తాను వర్జిన్ కాదని బల్లగుద్ది చేప్పింది. తనకు 17 ఏళ్ల వయసు రాగానే కన్యత్వం కోల్పోయానని ఓపెన్‌గా చెప్పేసి షాకిచ్చింది. అయితే అది ఇంట్లో కాదని, తాను ఇంటి నుంచి బయటకు వచ్చిన జరిగిందని పేర్కొంటూ నగ్న సత్యాలను బయటపెట్టింది తమన్నా. అంతేకాదు సల్మాన్ ఖాన్ పేరు కూడా తీసి సంచలనం సృష్టించింది తమన్నా. ఇప్పటిదాకా పెళ్లి కాని సల్మాన్ ఖాన్ ఏమైనా వర్జినా ఏంటి? అనేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat