Home / INTERNATIONAL / రాబర్ట్ ముగాబే మృతి..!

రాబర్ట్ ముగాబే మృతి..!

జింబాబ్వే కు ఫ్రీడం వచ్చిన తొలినాళ్లల్లో అంటే 1987 ఏడాది నుండి మూడు దశాబ్ధాల పాటు అంటే 2017నవంబర్ వరకు అధ్యక్షుడిగా వ్యవహారించిన రాబర్ట్ ముగాబే(95)ఈ రోజు శుక్రవారం మరణించారు. ఆయన మరణం గురించి ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్ మగగ్వా తన ఆఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

అయితే ముగాబే గతంలో పలుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందారు. ఏప్రిల్ నెల నుంచి సింగపూర్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు కూడా అధికారంగా నిర్ధారించారు.ముగాబేను ఆ దేశ జాతిపితగా .. స్వాతంత్రం ,స్వేచ్ఛకోసం పోరాడిన యోధుడిగా ఆ దేశ ప్రజలు కొనియాడుతారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat