Home / LIFE STYLE / ఇలా చేయకపోతే మీకు గుండెపోటు ఖాయం..!

ఇలా చేయకపోతే మీకు గుండెపోటు ఖాయం..!

ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
అధికబరువును తగ్గించుకోవాలి
దొరికిందల్లా తిని లావు కావద్దు
జంక్ ఫుడ్స్ కు చాలా దూరంగా ఉండాలి
మానసిక ఒత్తిడిళ్లకు దూరమవ్వాలి
రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచుకొవాలి
ధూమపానం చేసే అలవాటును మానుకోవాలి
బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుకోవాలి