Home / NATIONAL / చంద్రయాన్-2 విఫలమవ్వలేదా..!

చంద్రయాన్-2 విఫలమవ్వలేదా..!

ఒక్క మనదేశంతోనే కాకుండ యావత్తు ప్రపంచమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన చంద్రయాన్-2 విఫలమవ్వలేదా..?.శాస్త్రవేత్తలు పడిన శ్రమ వృధా పోలేదా..?. పెట్టిన కోట్ల కోట్లకు ఫలితం దక్కబోతుందా..?. అంటే అవుననే అంటున్నారు ఒక సీనియర్ శాస్త్రవేత్త.

ఆయన మాట్లాడుతూ” చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ నుంచి సంబంధాలు తెగినంత మాత్రాన మన ప్రయోగం విఫలమైనట్లు కాదు. ప్రాజెక్టుకోసం సర్కారు ఖర్చు చేసిన రూ.978కోట్లు వృధా కాలేదని ఇస్రోకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త చెప్పారని జాతీయ మీడియా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

అయితే ఈ ప్రయోగంలో వాడిన ఆర్బిటర్ చక్కర్లు కొడుతుంది. తన పని తాను చేస్తుండటంతో 95%ప్రయోగం విజయవంతమైందని అన్నారు. ఆర్బిటర్ నుంచి చంద్రుడి చిత్రాలు,ఇతర సమాచారం త్వరలోనే అందుతాయన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat