Home / MOVIES / వివాదంలో లావణ్య త్రిపాఠీ

వివాదంలో లావణ్య త్రిపాఠీ

నేచూరల్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఒక పక్క అమ్మడుకు అవకాశల్లేక సతమతవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది.

ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కింద జరిగిన అఖిల బ్రాహ్మణ మహాసభలో పాల్గోన్న లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ” ప్రస్తుత కాలంలో బ్రాహ్మణ వర్గాలకు అత్యున్నత స్థానం ఉంది. ఇది పరుశురాముడ్ని ఉద్ధేశిస్తూ మాట్లాడుతూ త్యాగం,తపస్సు వలన వచ్చింది. దీంతోనే నిత్యం బ్రాహ్మణులు నేటి సమాజంలో ఇతరులకు ఆదర్శమయ్యే అవకాశముందని అన్నారు. నెటిజన్లు ఓం బిర్లాపై విరుచుకుపడుతున్న తరుణంలో వారికి మద్ధతుగా లావణ్య త్రిపాఠీ ట్విట్టర్లో ట్వీటు చేసింది. ఆ ట్వీట్ ఏమిటో మీరు ఒక లుక్ వేయండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat