Breaking News
Home / SPORTS / ఆట మొదలెడితే తట్టుకోవడం కష్టమే ..అనుష్క పై సంచలన కామెంట్స్ !

ఆట మొదలెడితే తట్టుకోవడం కష్టమే ..అనుష్క పై సంచలన కామెంట్స్ !

టీమిండియా క్రికెట్ జట్టులో హాట్ కపుల్ మరియు బెస్ట్ కపుల్ ఎవరైనా ఉన్నారు అంటే వెంటనే గుర్తొచ్చేది కోహ్లి అనుష్క జంటనే..! ఒకపక్క టాప్ మోడల్ మరోపక్క వరల్డ్ నెంబర్ వన్ క్రికెటర్ ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అటు క్రికెట్ లో కోహ్లి భారత్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో బ్యాట్టింగ్ చేస్తూ జట్టును విజయ తీరాలకు చేరుస్తాడు. ఇటు కుటుంబం పరంగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక అసలు విషయానికి వస్తే విరాట్ కోహ్లి తన ఇంస్టాగ్రామ్ లో ఇద్దరూ కలిసున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసాడు. ఈ పిక్ బీచ్ లోది పైగా అనుష్క ఇందులో బికినీ తో చాలా హాట్ గా ఉంది. దాంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా కామెంట్స్ కూడా హాట్ గానే వస్తున్నాయి. కోహ్లి ఆట మొదలెడితే ప్రత్యర్ధులకు కష్టమేనని మరి అనుష్క దగ్గర కోహ్లి ఎలా ఉంటాడని(పై చేయి)  కామెంట్స్ వస్తున్నాయి.